శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com
Get your horoscope by giving Date, time and place of birth. Do you have mobile no. 9966455872 Live chat with WhatsApp Pantula Venkata RadhaKrishna.Get a solution to your horoscope problems

16, మే 2012, బుధవారం

యోగినీ దశలు

4 కామెంట్‌లు:

 1. ganma lagnath thruthiam lo guruvu navamam lo shani vunte koteeshvarulu eppudu avutharu.

  రిప్లయితొలగించు
 2. guruvu garu dayachesi chappandi (janma lagnam mesha lagnam) Makara rasi. 3 house deva guruvu bruhaspathi undi 9th house lo shani vunte em avuthundi oka vela richest person avuthe eppudu avuthadu. na sandeham nivruthi cheyagalaru. guruji dhanyavadamulu

  రిప్లయితొలగించు
 3. మీరు చెప్పిన ప్రకారం గ్రహ కుండలిలో మేష లగ్నానికి తృతీయం (భాతృ) లో ఉన్న గురుడు భాగ్యవ్యయాధిపతి కూడా, లగ్నాధిపతి ప్రస్థావన మీరు చేయ్యలేదు. చతుర్ధాధిపతి అగు చంద్రుడు రాజ్యస్థానంలో కలడు కాబట్టి మీరు గౌరవ సంతోషాలుగలవారు, కెమిస్ట్ అయ్యే అవకాశం ఉంది. రాజ్యలాభాధిపతి అగు శని భాగ్య మందు గలదు కాన ఉన్నత వంశస్థులు , యోగ్య మిత్రులు రాజ సమాన గౌరవం కలవారు. సంగీత ఙ్ఞానం కలవారు ధీర్ఘాయుర్ధాయము కలవారు ధనవంతులు కాగలరు. అయితే మీ జాతకం లోని గురు శని దశాంతరదశలను బట్టి ధనలాభమును చెప్పవచ్చును.తత్ పూర్వము మీకు గల యోగములను కూడ పరిగణన లోనికి తీసుకొనవలెను.

  మీ పూర్తి జాతకము కావలెనన్న {date & time & birth place required} 2000/- మా చిరునామాకు పంపిన email ద్వారా పంపబడును.

  రిప్లయితొలగించు

parakrijaya@gmail.com

ఈ బ్లాగును శోధించుRelated Posts Plugin for WordPress, Blogger...