శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

మీరు జన్మించిన తేది, సమయం, ప్రదేశం ఈ మూడు సమాచారములు మాకు తెలియచేసినచో మీ వ్రుత్తి,వ్యాపార,ఆరోగ్య,ఆర్ధిక పరిస్తితులు, దాంపత్యం, విద్య, ఉద్యోగ, వివాహ, కుటుంబవ్యవహారాలు, సంతానం, రాజకీయ వ్యవహారాలు,ప్రేమ వ్యవహారములు,కుజ దోషం, కాలసర్ప దోషం మరియు వివాహ, ఉపనయన, గృహప్రవేస, జప, హోమ, వ్రత, అన్నప్రసన, నామకరణం లకు ముహూర్తములు పెట్టబడును. P.V.RADHAKRISHNA CELL :+91 7013390324, Mail us :parakrijaya@gmail.com
Get your horoscope by giving Date, time and place of birth. Do you have mobile no. 9966455872 Live chat with WhatsApp Pantula Venkata RadhaKrishna.Get a solution to your horoscope problems

7, జులై 2015, మంగళవారం

ఇలా కూడా చేస్తారా - మన్మథ నామ సంవత్సర రాశి ఫలాలు

 http://2.bp.blogspot.com/-VxzNDlxe0x4/VZvp6Mmj_mI/AAAAAAAAIUA/VeulEjM2bA8/s1600/telugu%2Bastrology%2Bprediction.jpg
ఇలా కూడా చేస్తారా........!
vinnie గారు,
 మమ్ము సంప్రదించకుండా మీరు మాచే వ్రాయబడిన శ్రీ మేధా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం బ్లాగులోని శ్రీ మన్మథ నామ సంవత్సర రాశి ఫలాలను యధాతధంగా వేసు కొనుట ఆనంద దాయకము. కాని మా పేరు కూడా ప్రస్తావించినచో చాలా సంతోషించెడి వారము. కనుక దయవుంచి మార్పు చేయగలరు. సదరు విషయం యూట్యూబ్ లో కూడా కలదు. ఫోన్ : 9966455872
గోగుల్ ప్లే స్టోర్ లో ఏప్ లింక్ (google play store app link ) : https://play.google.com/store/apps/details?id=com.vini.stories.horo.telugu&hl=en

శ్రీ మన్మథ నామ సంవత్సర మేషరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Mesham.html - https://www.youtube.com/watch?v=8JSjVNQ6cKY
శ్రీ మన్మథ నామ సంవత్సర వృషభరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Vrushabam.html - https://www.youtube.com/watch?v=4v8HFlpu9eA
శ్రీ మన్మథ నామ సంవత్సర మిథునరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Midhunam.html - https://www.youtube.com/watch?v=35UAVMpJMwo
శ్రీ మన్మథ నామ సంవత్సర కర్కాటకరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Karkatakam.html - https://www.youtube.com/watch?v=RJF623TTz0E
శ్రీ మన్మథ నామ సంవత్సర సింహరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Simham.html - https://www.youtube.com/watch?v=-YmBUZRS2-8
శ్రీ మన్మథ నామ సంవత్సర కన్యరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Kanya.html - https://www.youtube.com/watch?v=8cJLv11cDGs
శ్రీ మన్మథ నామ సంవత్సర తులారాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Tula.html - https://www.youtube.com/watch?v=2oWQ8o94UGA
శ్రీ మన్మథ నామ సంవత్సర వృశ్చికరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Vruchikam.html - https://www.youtube.com/watch?v=QnTdbf-mgSA
శ్రీ మన్మథ నామ సంవత్సర ధనస్సురాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Dhanur.html - https://www.youtube.com/watch?v=wMD5QbTptWU
శ్రీ మన్మథ నామ సంవత్సర మకరరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Makaram.html - https://www.youtube.com/watch?v=_VJ2GjumrZo
శ్రీ మన్మథ నామ సంవత్సర కుంభరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Kumbam.html - https://www.youtube.com/watch?v=15zFBdyQKak
శ్రీ మన్మథ నామ సంవత్సర మీనరాశి ఫలం 2015-2016: http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/2015/03/Meenam.html - https://www.youtube.com/watch?v=W6R4wioFctM

2 వ్యాఖ్యలు:

 1. ఈ పనినే తెనుగులో దొంగతనం అన్నారండి, ఈ పని తెనుగు బ్లాగుల్లో చాలా బాగా జరుగుతోంది, ఏ చేయాలో తోచటం లేదు, నేనూ బాధితుడినే. మీ బాధ పంచుకున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు

 2. వామ్మో టపాలు కాపీ కొట్టి బ్లాగుల్లో పోష్టు చేస్తారని తెలుసుగాని ఇట్లా గూగల్ ఏప్ క్రింద మార్చేసి (అమ్మకానికి పెట్టలేదను కుంటా :)) ఏకం గా గూగుల్ ప్లే లో నే అఫీషియల్ ఏప్ క్రింద పెడతారని అనుకోలే !

  కాల మహిమ ! మన్మధుడు ఇంత వేగం గా ఉన్నా డన్న మాట :)

  चोरी चोरी चुपके आये :)

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు

parakrijaya@gmail.com

ఈ బ్లాగును శోధించుRelated Posts Plugin for WordPress, Blogger...